డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తాం
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు డీజీపీ ఆనంద్‌కు తెలిపారు. శుక్రవారం డీజీపీని కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
- డీజీపీతో యూత్ ఫర్ యాంటీ కరెప్షన్ ప్రతినిధులు
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు డీజీపీ ఆనంద్‌కు తెలిపారు. శుక్రవారం డీజీపీని కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. యూత్ ఫర్ యాంటీ కరెప్షన్ ద్వారా 15 ఏండ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు అవినీతి నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
డ్రగ్స్ నిర్మూలనకు తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తామని, పోలీస్‌శాఖ సహకరించాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర ప ల్నాటి డీజీపీని కోరారు. స్పందించిన డీజీపీ ఇలాంటి కార్యక్రమాలకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని, తప్పకుండా సహకరిస్తామని స్పష్టం చేశారు. వైఏసీ గ్రేటర్ అధ్యక్షుడు కొన్నె దేవేందర్, శ్రీధర్ రెడ్డి, వంశీకృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

