ప్రభుత్వ సంస్థలను కాపాడటం మన బాధ్యత
- ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్
హిమాయత్‌నగర్, జూలై 13 : ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ వారికి కట్టబెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ అన్నారు. బుధవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఎస్ఎన్ రెడ్డి భవన్లో ఆయన మాట్లాడుతూ.. మోదీ సర్కారుకు డబ్బుపై ఉన్న మక్కువ ప్రజలపై లేదని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు 5జీ అమ్మకాన్ని రద్దు చేసి బీఎస్ఎన్ఎల్కు కేటాయించాలని డిమాండ్ చేశారు. దేశసంపద కొంతమంది చేతిలో బందీ కావొద్దని, అది అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం వినియోగించాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. కేంద్రం విధానాలను వ్యతిరేస్తూ కార్మిక వర్గం పోరాడాలని బోస్ పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

