బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 01:02:41

నగరాన్ని ప్రేమిస్తే ఓటు వేయాలి

నగరాన్ని ప్రేమిస్తే ఓటు వేయాలి

మన హైదరాబాద్‌.. అప్నా హైదరాబాద్‌.. అవర్‌ సిటీ.. అని మనం నిజంగా నగరాన్ని ప్రేమిస్తే తప్పకుండా ఓటు వేయాలి. మన నగరానికి మంచి పాలన అవసరం. అందరం డిసెంబర్‌ ఒకటిన మన ఓటు హక్కును వినియోగించుకుందాం. ఓటేద్దాం. 

- శేఖర్‌ కమ్ముల, ప్రముఖ సినీ దర్శకుడు


logo