గోరటికి వేటూరి కవితా పురస్కారం
ప్రతిష్ఠాత్మక 12వ వేటూరి కవితా పురస్కారం ప్రఖ్యాత కవి, గాయకుడు, పద్మశ్రీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు లభించింది. సినీ, గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 88వ జయంతి సందర్భంగా సోమవారం ఏపీలోని కాకినాడ జిల్లా తునిచిట్టూరిలో
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ప్రతిష్ఠాత్మక 12వ వేటూరి కవితా పురస్కారం ప్రఖ్యాత కవి, గాయకుడు, పద్మశ్రీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు లభించింది.
సినీ, గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 88వ జయంతి సందర్భంగా సోమవారం ఏపీలోని కాకినాడ జిల్లా తునిచిట్టూరిలో నిర్వహించిన కార్యక్రమంలో వేటూరి సాహితీ పీఠం, ప్రకాశ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా ఆయనకు ఈ పురస్కారం అందజేసి, సన్మానించాయి. అవార్డుతోపాటు రూ.50వేల నగదు, 150 రకాల పుస్తకాలను గోరటి వెంకన్నకు బహూకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

