రాజన్న ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతి రద్దు
రాజన్న ఆలయం | కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి దేవాదాయ శాఖ అధికారులు అనుమతి రద్దు చేశారు.

వేములవాడ టౌన్ : కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ఐదు రోజుల పాటు భక్తుల దర్శనానికి దేవాదాయ శాఖ అధికారులు అనుమతి రద్దు చేశారు. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 21న రాజన్న సన్నిధిలో అర్చకుల సమక్షంలోనే సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారి నిత్య పూజలు, సీతారాముల కల్యాణం అంతర్గతంగా నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
మినీ పురపోరు.. 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు 30న పోలింగ్
గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ రిజర్వేషన్లు ఖరారు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రిజర్వేషన్లు ఖరారు
సిద్దిపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్లు ఖరారు
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మరో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం!
హాస్పిటల్లో బెడ్ ఇవ్వండి.. లేదా చంపండి?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

