సిద్దిపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్లు ఖరారు
సిద్దిపేట మున్సిపాలిటీ | సిద్దిపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. సిద్దిపేట మున్సిపల్ వార్డుల వారిగా రిజర్వేషన్లను అడిషనల్ కలెక్టర్

సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. సిద్దిపేట మున్సిపల్ వార్డుల వారిగా రిజర్వేషన్లను అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ రమణ చారి ప్రకటించారు. పట్టణ జనాభా పెరగడంతో ప్రస్తుతం ఉన్న 34 వార్డులను 43 కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మున్సిపాలిటీలో మొత్తం 1,00,658 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 49,880 మంది, మహిళా ఓటర్లు 50,757 మంది , 11మంది థర్డ్ జెండర్ ఉన్నారు.
రిజర్వేషన్లు ఇలా..
1వ వార్డు జనరల్
2వ వార్డు ఎస్సి జనరల్
3వ వార్డు జనరల్
4వ వార్డు ఓసి మహిళ
5వ వార్డు జనరల్
6వ వార్డుజనరల్
7వ వార్డు జనరల్ మహిళ
8వ వార్డు జనరల్ మహిళ
9వ వార్డు బిసి జనరల్
10వ వార్డు బీసీ మహిళ
11వ వార్డు బిసి మహిళ
12వ వార్డు బిసి మహిళ
13వ వార్డు బిసి జనరల్
14వ వార్డు జనరల్ మహిళ
15వ వార్డు జనరల్ మహిళ
16వ వార్డు బిసి జనరల్
17వ వార్డు జనరల్ మహిళ
18వ వార్డు బిసి మహిళ
19వ వార్డు ఎస్సి జనరల్
20వ వార్డు బిసి జనరల్
21వ వార్డు జనరల్ మహిళ
22వ వార్డు జనరల్
23వ వార్డు జనరల్
24వ వార్డు బిసి జనరల్
25వ వార్డు జనరల్
26వ వార్డు ఎస్టీ జనరల్
27వ వార్డు జనరల్
28వ వార్డు బిసి జనరల్
29వ వార్డు బిసి జనరల్
30వ వార్డు బిసి మహిళ
31వ వార్డు బిసి జనరల్
32వ వార్డు బిసి జనరల్
33వ వార్డు బిసి మహిళ
34వ వార్డు జనరల్ మహిళ
35వ వార్డు జనరల్ మహిళ
36వ వార్డు జనరల్ మహిళ
37వ వార్డు ఎస్సి మహిళ
38వ వార్డు జనరల్
39వ వార్డు జనరల్
40వ వార్డు బిసి జనరల్
41వ వార్డు జనరల్
42వ వార్డు జనరల్ మహిళ
43వ వార్డు బిసి మహిళ
ఇవి కూడా చదవండి..
గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ రిజర్వేషన్లు ఖరారు
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు రిజర్వేషన్లు ఖరారు
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మరో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించనున్న కేంద్రం!
హాస్పిటల్లో బెడ్ ఇవ్వండి.. లేదా చంపండి?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

