e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home తెలంగాణ ఎక్సైజ్‌ కార్యాలయంలో నిప్పంటుకొని వాహనాలు దగ్ధం

ఎక్సైజ్‌ కార్యాలయంలో నిప్పంటుకొని వాహనాలు దగ్ధం


ఎక్సైజ్‌ కార్యాలయంలో నిప్పంటుకొని వాహనాలు దగ్ధం

మహబూబాబాద్ : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వాహనాలు దగ్ధమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వివిధ కేసులో ఎక్సైజ్‌ పోలీసులు సీజ్ చేసిన వాహనాలకు రాత్రి నిప్పంటుకుంది. చూస్తుండగానే మంటలు వ్యాపించి లారీలు, ఆటోలు, బైకులు అంటుకున్నాయి.

- Advertisement -

ఎక్సైజ్ సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నరు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు రావడంతో స్థానికులు ఆందోళనకు లోనయ్యారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎక్సైజ్‌ కార్యాలయంలో నిప్పంటుకొని వాహనాలు దగ్ధం
ఎక్సైజ్‌ కార్యాలయంలో నిప్పంటుకొని వాహనాలు దగ్ధం
ఎక్సైజ్‌ కార్యాలయంలో నిప్పంటుకొని వాహనాలు దగ్ధం

ట్రెండింగ్‌

Advertisement