యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో సోమవారం నుండి నాలుగురోజుల పాటు వర్ష పాశుపత వరుణ యాగాన్ని( Varuna Yagam) నిర్వహించనున్నారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించి, సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ యాగాన్ని తలపెట్టారు. ఈ యాగంలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
NEET Re Exam | రీ-నీట్.. కష్టాలు రిపీట్.. ఫలితాలపై కోర్టుకు వెళ్లే యోచనలో విద్యార్థులు