HomeTelanganaVande Mataram Song For The First Time In Assembly
తొలిసారి వందేమాతర గీతాలాపన
అసెంబ్లీలో తొలిసారి వందేమాతర గీతాన్ని ఆలపించారు. గీతాలాపన సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతర గీతాలాపనను కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో తొలిసారి వందేమాతర గీతాన్ని ఆలపించారు. గీతాలాపన సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతర గీతాలాపనను కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.