అసెంబ్లీలో తొలిసారి వందేమాతర గీతాన్ని ఆలపించారు. గీతాలాపన సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతర గీతాలాపనను కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
జాతీయ గీతం జన గణ మన తరహాలోనే త్వరలో వందేమాతరం గేయాలాపన సందర్భంగా కూడా ప్రజలు నిలబడక తప్పదు. జాతీయ గీతానికి ఉన్న ప్రొటోకాల్స్నే 150వ వార్షికోత్సవం సందర్భంగా వందే మాతరం గేయానికి కూడా విస్తరించాలని ప్రభుత్�