ఆశపెట్టే పథకాలు.. అమలుకాని హామీలు
మోసపోయి ఓటేస్తే.. చెవిలోన కమలాలు
నరంలేని నాలుకలు.. పనికిరాని యాత్రలు
అదమరిచి ఓటేస్తే.. ఐదేళ్లు ‘చెయ్యి’స్తరు
ప్రాజెక్టులు.. పరిశ్రమలు..అభివృద్ధికి చిహ్నాలు
సారుకు మాటియ్యి.. కారుకు ఓటెయ్యి.
-ఏ శ్రీరామ్
ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం
అవతలి వ్యక్తి పక్క రాష్ట్రపోడయినా..
గుజరాతోడైనా తెలంగాణపై విషం కక్కుతడు,
ఆగం చేయడానికి కుట్రలు చేస్తడు..
మన కోసం కొట్లాడిన నాయకత్వాన్ని..
మన అస్తిత్వాన్ని కాపాడిన
నాయకుణ్ణి మనమే అకారణంగా విమర్శిస్తున్నాం.
అవకాశవాదులకు ఆయుధాలుగా మారుతున్నాం.
-సత్యప్రసాద్, పెద్దపల్లి