పెన్నిధిగా సీఎం సహాయనిధి
రెండేండ్ల కిందట నాకు కరోనా వచ్చింది. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే.. ప్రైవేటు దవాఖానకు వెళ్లమన్నారు. అప్పుచేసి మరీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ దవాఖానలో చేర్పించారు.
రెండేండ్ల కిందట నాకు కరోనా వచ్చింది. స్థానిక వైద్యులను ఆశ్రయిస్తే.. ప్రైవేటు దవాఖానకు వెళ్లమన్నారు. అప్పుచేసి మరీ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవోదయ దవాఖానలో చేర్పించారు. ప్రాణాలతోని బయటపడ్డా, అప్పు మాత్రం మిగిలింది. దాన్ని తీర్చే స్థోమత లేకపోవడంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం కోసం మా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సారును కలిశాను. ఆయన వెంటనే స్పందించారు.
సీఎంఆర్ఎఫ్ పథకం కింద రెండు లక్షల రూపాయలు మంజూరయ్యాయి. వాటితోని అప్పులు తీర్చాం. సీఎంఆర్ఎఫ్ పథకం నా కుటుంబాన్ని అప్పుల పాలుకాకుండా కాపాడింది.
– ఏనుగొండ బాల్రాజ్, సిద్ధోటం, నవాబ్పేట మండలం, మహబూబ్నగర్ జిల్లా
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

