అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య
రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన అబ్బెంగుల రవీందర్(45)కు మూడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వరి, పత్తి, మిర్చి సాగు చేశాడు.
- దిగుబడులు లేక.. అప్పులతో మనస్తాపం
- భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో విషాదం
చిట్యాల/చేగుంట, నవంబర్ 22: రాష్ట్రంలో అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జయశంకర్ భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన అబ్బెంగుల రవీందర్(45)కు మూడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వరి, పత్తి, మిర్చి సాగు చేశాడు. రెండేండ్లుగా దిగుబడులు సరిగా రాక, రూ.6 లక్షలకుపైగా అప్పులయ్యాయి. మనస్తాపానికి గురైన రవీందర్ 7న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చేర్పించగా, చికిత్స పొందుతూ రవీందర్ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
నార్సింగిలో రైతు మధు
మెదక్ జిల్లా నార్సింగికి చెందిన రైతు ఎర్లముల మధు(40) కూలీ పనితోపాటు తనకున్న భూమిలో వ్యవసాయం చేసేవాడు. ఇంటి మరమ్మతులతోపాటు వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. శనివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్యామల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Bhupalpally
- debt
- farmers
- medak
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

