Road accident | టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన జీపు.. ఇద్దరు దుర్మరణం
జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లిలో (Raghunathpalli) రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం రఘునాథపల్లి టోల్గేట్ (Toll gate) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన జీపు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
జనగామ: జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లిలో (Raghunathpalli) రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం రఘునాథపల్లి టోల్గేట్ (Toll gate) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన జీపు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో జీపులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుల్లో ఒకరిని హనుమకొండకు (Hanamkonda) చెందిన రాకేశ్‌గా గుర్తించారు. మరో వ్యక్తికి చెందిన వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

