నియోజకవర్గ అభివృద్ధే తన ద్యేయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నా రు. వర్షాకాలంలోగా నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి, ప్రతీ ఎకరానికి సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.
జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లిలో (Raghunathpalli) రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం రఘునాథపల్లి టోల్గేట్ (Toll gate) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన జీపు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రఘునాథపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
జనగాం: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అన్నారు. జనగాం రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సీపీ ప్రారంభించారు.అనంత�