ఆర్టీసీ నష్టాలు తగ్గుముఖం
టీఎస్ఆర్టీసీ నష్టాలు క్రమంగా తగ్గుతున్నాయని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు.
- అందరి సమష్టి కృషితోనే సాధ్యం
- ప్రయాణికులకు సంతృప్త సేవలందాలి
- చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్ సూచన
- ‘ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం’ శిక్షణ ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ నష్టాలు క్రమంగా తగ్గుతున్నాయని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది సమష్టి కృషే ఇందుకు కారణమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రయాణికులకు మరింత సంతృప్తికరమైన సేవలు అందించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని డిపోల ఆర్టీసీ సిబ్బందికి నెల రోజులపాటు శిక్షణ ఇచ్చేందుకు ‘ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం’ అనే పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని సోమవారం వారు ప్రారంభించారు. అనంతరం సిబ్బందికి ఆన్లైన్ ద్వారా సందేశమిచ్చారు. నిరుటితో పోలిస్తే ఆర్టీసీకి నష్టాలను రూ.515.95 కోట్లు తగ్గించుకోగలిగామని బాజిరెడ్డి గోవర్ధన్, సజ్జనార్ వివరించారు. కార్గో, పార్సిల్ సేవల ద్వారా ఈ ఏడాది జూలై వరకు రూ.11.02 కోట్ల లాభాలు వచ్చినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

