TSPSC | సిట్ దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి.. విచారణ జూన్ 5కు వాయిదా
TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని ఎన్ఎస్యూఐ నాయకుడు బల్మూరి వెంకట్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రస్తుతం సిట్ దర్యాప్తు కొసాగుతోందని, ఇలాంటి సమయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

సిట్ దర్యాప్తులో పురోగతి ఉందని అభిప్రాయపడిన కోర్టు.. విచారణను ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలని హైకోర్టు సిట్ను అడిగింది. సీఎఫ్ఎల్(సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ) నివేదిక రాగానే విచారణ పూర్తి చేస్తామని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు విన్నవించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు పురోగతిలో ఉందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్, సిట్ ఏసీపీ నర్సింగ్ రావు వివరణ ఇవ్వడంతో హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!