టీఎస్ సెట్ నోటిఫికేషన్ విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ, మే 4: అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(టీఎస్ సెట్)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి శనివారం సెట్ కార్యాలయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా టీఎస్ సెట్ మెంబర్, సెక్రటరీ ప్రొఫెసర్ నరేశ్రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టు 28నుంచి సెట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆన్లైన్లో ఈనెల 14నుంచి జూలై 2వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. అపరాధ రుసుముతో 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. హాల్టికెట్లను ఆగస్టు 20నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. పూర్తి వివరాలకు www.telanganaset.org, www.osmania.ac.in వెబ్సైట్లను చూసుకోవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!