హైదరాబాద్, ఆగస్టు 27 (న మస్తే తెలం గాణ): బీజేపీ, కాంగ్రెస్.. బాని సత్వ పార్టీలని, ఆ పార్టీ నాయకులు ఢిల్లీకి గులాములు అని టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ఆ పార్టీల పరిస్థితి ‘ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకీల మోత’ అన్నట్టున్నదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో మీటింగులు పెట్టి గప్పాలు కొట్టేవారి జాతీయ నాయకత్వం దగ్గర పైసాకు పనికిరారనే విషయం పదే పదే స్పష్టమవుతున్నదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.