హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగా ణ): ఎన్నికల వేళ రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యట న పర్యాటక యా త్రలాగా ఉన్నదని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు చమతరించారు. పదేపదే తెలంగాణ ఇచ్చాము అని చెప్పుకొనే కాంగ్రెస్‌కు పది సీట్లు కూ డా రావని గుర్తు పెట్టుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు.
తెలంగాణను ఏ పార్టీ ఇవ్వలేదని, రాష్ట్రసాధన ప్రజల హకు అని స్పష్టం చేశారు. తెలంగాణ ఆకాంక్ష కేసీఆర్ పోరాటంతోనే తీరిందని చెప్పారు. తెలుగు రాని రాహుల్.. తెలివి లేని రేవంత్ తెలంగాకుకు అకరకు రారని ఘాటుగా విమర్శించారు.