బీజేపీ కార్పొరేటర్ దిష్టిబొమ్మ దహనం
యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టయిన గడ్డిఅన్నారం బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కార్పొరేటర్‌గా సామాజిక సేవలు కాకుండా గూండాగిరీతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ
ఎల్బీనగర్, సెప్టెంబర్ 4: యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టయిన గడ్డిఅన్నారం బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కార్పొరేటర్‌గా సామాజిక సేవలు కాకుండా గూండాగిరీతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, ప్రజలను కిడ్నాప్ చేయడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
వివేకానందనగర్ చౌరస్తా నుంచి ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వరకు అతడి దిష్టిబొమ్మ ర్యాలీగా తీసుకొచ్చి దహనం చేశారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ రమేశ్ ముదిరాజ్, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

