ModiEnemyOfTelangana | నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రధాని మోదీ అపహాస్యం చేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో నిన్న ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ట్విట్టర్లో టీఆర్ఎస్ మద్దతుదారులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ModiEnemyOfTelangana పేరుతో ట్విట్టర్లో హ్యాష్టాగ్లు పెడుతున్నారు. గంటలోపే 25 వేలకు పైగా ట్వీట్లను టీఆర్ఎస్ మద్దతుదారులు ట్వీట్ చేశారు. ట్విట్టర్ ట్రెండింగ్లో టీఆర్ఎస్ మద్దతుదారుల ట్వీట్లు మొదటి స్థానంలో ఉన్నాయి.
తెలంగాణకు చెందిన నెటిజన్లు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ట్విట్టర్ వేదికగా మోదీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న బీజేపీతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో తెలంగాణపైన కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను తమ ట్విట్లలో ఎండగట్టారు.
సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడియాలో తీవ్రమైన నిరసన వ్యక్తమైన విషయం తెలిసిందే. Statue Of Equality విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన మోదీని Equality For Telangana అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు రాజకీయ నాయకులు, తెలంగాణ యువకులు ప్రశ్నించారు. దీంతో Equality For Telangana అనే హాష్ ట్యాగ్ ట్విట్టర్లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది.
Modi always spewed poison on Telangana because they never wanted us to self sustain & grow!
Absolutely cannot tolerate any hate comments against our agitation/state formation. Will fight back vigorously ✊🏻 #Telangana@KTRTRS pic.twitter.com/t5P21QXcLZ
— Y Sathish Reddy (@ysathishreddy) February 9, 2022
Can Telangana BJP Leaders respond to Modi's speech on bifurcation? Definitely not! Just because to save their political position. #ModiEnemyOfTelangana @KTRTRS @trspartyonline pic.twitter.com/uAFHTchutI
— Mohammed Mahmood Ali (@mahmoodalitrs) February 9, 2022
Prime Minister Modi once again spewed venom on Telangana.His crocodile tears that Telangana was unjustly divided are being observed by people of Telangana.The variations he's showing truly deserves an Oscar or beyond#ModiEnemyOfTelangana @TelanganaCMO @KTRTRS @trspartyonline
— Saidi Reddy Shanampudi (@TRSSaidireddy) February 9, 2022
How was GST Bill passed? How was the article 370 removal Bill removed? Are you the one talking about Parliamentary procedure, BJP? #ModiEnemyOfTelangana @KTRTRS @trspartyonline pic.twitter.com/44ugPTjPII
— Talasani Sai Kiran (@talasani_sai) February 9, 2022