వీణవంక: మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జడ్పీటీసీ మాడ వనమాల సమక్షంలో గ్రామ రజక సంఘం అధ్యక్షుడు రాచర్ల సమ్మయ్య టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ నల్ల మమత, తిరుపతి రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, వార్డు సభ్యులు భాస్కర్ రెడ్డి, లక్ష్మీనర్సింగ రావు,టీఆర్స్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాబురావు, సీనియర్ నాయకులు మ్యాక సమ్మయ్య, సంపత్ రావు, ఇజ్జిగిరి కుమార్, హైమద్, శంకర్, గెల్లు కొంరయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.