
హైదరాబాద్ : రైతుల నుంచి యాసంగి వరి ధాన్యాన్ని కొనడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా..టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి.
యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని మండల, నియోజకవర్గ, జిల్లాలో కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనేలా చేస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్..


వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి


నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల..

సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్‌రెడ్డి..


ములుగు జిల్లాలో..

జగిత్యాల జిల్లాలో కొప్పుల ఈశ్వర్


సిద్దిపేట జిల్లాలో..

యాదాద్రి జిల్లాలో..

ఆదిలాబాద్ జిల్లాలో..

మహబూబాబాద్ జిల్లాలో

కరీంనగర్ జిల్లాలో

ఖమ్మం జిల్లాలో

ఆసిఫాబాద్ జిల్లాలో..


భూపాలపల్లి జిల్లాలో

భూపాలపల్లి జిల్లాలో..

నారాయణపేట జిల్లాలో..

వనపర్తి జిల్లాలో..

జోగులాంబ జిల్లాలో..

పెద్దపల్లి జిల్లాలో..

మహబూబ్ నగర్ జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో..

జనగామ జిల్లాలో..

జగిత్యాల జిల్లాలో..

నాగర్ కర్నూల్ జిల్లాలో..
