రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 17 మంది జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 17 మంది జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది.ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేరిట శనివారం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి.