సికింద్రాబాద్ నుంచి రైళ్ల పునరుద్ధరణ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలతో శుక్రవారం దాదాపు పది గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా, రాత్రి 8 గంటల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలతో శుక్రవారం దాదాపు పది గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా, రాత్రి 8 గంటల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొనటంతో రైల్వే ట్రాక్‌ల మరమ్మతులు చేపట్టారు.
ఫిట్నెస్ తనిఖీలు చేసి రైళ్లను పునరుద్ధరించారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక రాత్రి 8.10 గంటలకు కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించారు. ఆ తర్వాత హైదరాబాద్- విశాఖపట్నం, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్ -తాంబరమ్, విశాఖపట్నం-హైదరాబాద్, తాంబరమ్-హైదరాబాద్ స్టేషన్లకు సంబంధించిన రైళ్ల రాకపోకలు ప్రారంభించినట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

