డీజే సౌండ్తో ఆగిన గుండె
డీజే సౌండ్కు ఓ యువకుడి గుండె ఆగింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నరేశ్ (35) స్థానిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నాడు.
రామారెడ్డి, సెప్టెంబర్ 27: డీజే సౌండ్కు ఓ యువకుడి గుండె ఆగింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నరేశ్ (35) స్థానిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నాడు.
ఉత్సాహంగా యాత్ర సాగుతుండగా డీజే సౌండ్కు నరేశ్ గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు, బంధువులు వెంటనే కామారెడ్డి దవాఖానకు తరలించగా అప్పటికే మరణించాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

