Home
Telangana
Tpcc Chief Mahesh Kumar Goud Said That No One Can Stop The Arrest Of Bandi Bhageerath
భగీరథ్ అరెస్ట్‌ను ఆపడం అసాధ్యం
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ అరెస్టును ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన చిట్‌చాట్ సందర్భంగా భగీరథ్ కేసు వ్యవహారంపై ఆయన స్పందించారు.
- టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ అరెస్టును ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన చిట్‌చాట్ సందర్భంగా భగీరథ్ కేసు వ్యవహారంపై ఆయన స్పందించారు.
బండిసంజయ్ కుమారుడి కేసులో ఎలాంటి జాప్యం జరుగడం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉన్నదని చెప్పారు. తప్పకుండా భగీరథ్‌ను అరెస్ట్ చేస్తారని, ఇందులో అనుమానమే లేదన్నారు. భగీరథ్‌ను తప్పించే అవసరం కాంగ్రెస్‌కు లేదని చెప్పారు. ప్రస్తుతం భగీరథ్ పరారీలో ఉన్నాడని తెలిసిందన్నారు. ఒకవేళ విదేశాలకు వెళ్లినా, తిరిగి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

