Mahesh Kumar Goud | రాముడు బీజేపీ జాగీరా..? పార్టీ సభ్యత్వం తీసుకున్నాడా?.. మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్
Mahesh Kumar Goud | శ్రీరామచంద్రుడు ఏమన్నా బీజేపీ జాగీరా..? మీ పార్టీలో సభ్యత్వం ఉన్నదా..? ఉంటే చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
Mahesh Kumar Goud | మంచిర్యాల, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీరామచంద్రుడు ఏమన్నా బీజేపీ జాగీరా..? మీ పార్టీలో సభ్యత్వం ఉన్నదా..? ఉంటే చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
మంచిర్యాల జిల్లాలో ఎంఎన్ఆర్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ బాడీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మాయమాటలు చెప్పి మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. పన్నెండున్నర ఏండ్లలోప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. తీరా ఉన్న ఉద్యోగాలే పీకేసిందని విమర్శించారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను మూసేయడం.. లేకుంటే అమ్మడం తప్ప బీజేపీ చేసింది ఏమీ లేదని ఆరోపించారు. శ్రీరామచంద్రుడు, హనుమంతుడి పేర్ల జపం తప్ప ప్రజల కోసం పనిచేసే పాపానపోలేదని మండిపడ్డారు. పొద్దున లేచిందే మొదలు కులం, మతం, దేవుడు అని ప్రజల మధ్య చిచ్చుపెడతారని ఎవరికి లేడు దేవుడు అని చురకలంటిచారు. కాంగ్రెస్ పార్టీకి సున్తీ అయిందా..?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

