మావోయిస్టు అగ్రనేత రాజిరెడ్డి సురక్షితం
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్ర నాయకుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తోపాటు కట్టా రామచంద్రారెడ్డి సురక్షితంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్య ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి మంగ్లీ ప్రకటించారు.
- కట్టా రామచంద్రారెడ్డి కూడా క్షేమమే
- లేఖ విడుదల చేసిన ఆ పార్టీ
మంథని, ఆగస్టు 22: భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అగ్ర నాయకుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్తోపాటు కట్టా రామచంద్రారెడ్డి సురక్షితంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ దండకారణ్య ఉత్తర సబ్ జోనల్ బ్యూరో అధికార ప్రతినిధి మంగ్లీ ప్రకటించారు. ఈ మేరకు మంగ్లీ పేరిట మంగళవారం పత్రికా ప్రకటన విడుదలైంది. ఆగస్టు 19న తెలుగు, హిందీ దినపత్రికల్లో వచ్చిన కథనాలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. తమ ఇద్దరు అగ్రనేతలు క్షేమంగా, సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నా రు. ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

