Telangana
- Jan 01, 2021 , 17:35:03
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ఎక్కడెక్కడంటే..

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు శనివారం దేశవ్యాప్తంగా డ్రై రన్ నిర్వహించాలని ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేపు ఉదయం నుంచి డ్రై రన్ నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాలో 3 చొప్పున దవాఖానల్లో డ్రై రన్ నిర్వహించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ దవాఖానలు, ప్రైవేట్ దవాఖానల్లో డ్రై రన్ కొనసాగనుంది. టీకా ప్రారంభానికి ముందు ఏవైనా సమస్యలుంటే గుర్తించి పరిష్కరించడమే ఈ డ్రై రన్ లక్ష్యం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.91 లక్షల మందికి కరోనా టీకా
MOST READ
TRENDING