హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్ల విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్బ్లేడ్లు విరాళంగా అందాయి. ఈ మేరకు బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి దాత బోడుపల్లి శ్రీధర్ విరాళాన్ని అందజేశారు.
వినియోగదారుల అవసరాలను గుర్తించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హాఫ్బ్లేడ్లను తమ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తుచేశారు.