ములుగు : జిల్లాలోని తాడ్వాయి అడవులలో పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతున్నది. సోమవారం పశువుల మేపేందుకు కామారం గ్రామ సమీపంలోని రాకాసి గుహల వద్దకు వెళ్ళిన ఇద్దరు పశువుల కాపర్లు, పశువులపై పెద్దపులి దాడి చేసేందుకు ప్రయత్నించింది.
దీంతో పశువుల కాపరులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎప్పుడు ఎవరిపై పులి దాడి చేస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ బ్యాటర్
బీజేపీ ఏడేళ్ల పాలనలో 9.5లక్షల మంది ఆత్మహత్య : కాంగ్రెస్
Yadadri | యాదాద్రి స్వర్ణతాపడానికి మంత్రి మల్లారెడ్డి రూ.3.10 కోట్లు విరాళం