సోమవారం 08 మార్చి 2021
Telangana - Jan 24, 2021 , 02:10:01

ఒకే కాన్పులో ముగ్గురు..

ఒకే కాన్పులో ముగ్గురు..

హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం ధర్మారా నికి చెందిన నారపెల్లి అపర్ణకు శుక్రవారం మూడో కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ఇద్దరు 1.4 కిలోల చొప్పున, మరో శిశువు 1.1 కిలోల బరువు ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  - హన్మకొండ చౌరస్తా

VIDEOS

logo