దుండిగల్ ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీకి విఫలయత్నం
ముత్తూట్ ఫైనాన్స్| నగర శివార్లలోని దుండిగల్‌లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్‌లో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత దుండిగల్ పరిధి గండిమైసమ్మలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ గోడకు కన్నం వేసిన గుర్తుతెలియని వ్యక్తులు

హైదరాబాద్: నగర శివార్లలోని దుండిగల్‌లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్‌లో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత దుండిగల్ పరిధి గండిమైసమ్మలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ గోడకు కన్నం వేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. అందులోకి ప్రవేశించారు. దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుండగా అలారం మోగడంతో దొంగల ముఠా అక్కడి నుంచి పరారయ్యింది. గురువారం విధులకు వచ్చిన సిబ్బంది విషయాన్ని గ్రహించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. చోరీ యత్నం జరిగిన ప్రాంతాన్ని ఏసీపీ రామలింగరాజు పరిశీలించారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
మళ్లీ 4 లక్షలు దాటిన కరోనా కేసులు.. 4 వేలకు చేరువలో రోజువారీ మరణాలు
ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. సరిహద్దులను మూసివేసిన ఛత్తీస్‌గఢ్
కరోనా వేళ.. వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అనుమతి తెలిపిన కెనడా
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

