కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం
కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం | కొవిడ్-19 వ్యాక్సిన్ల ధరల తగ్గింపుపై కేంద్రం మౌనం, వ్యాక్సినేషన్‌ను రాష్ట్రాలకు వదిలేవడంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ : కొవిడ్-19 వ్యాక్సిన్ల ధరల తగ్గింపుపై కేంద్రం మౌనం, వ్యాక్సినేషన్‌ను రాష్ట్రాలకు వదిలేవడంపై కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వ్యాక్సిన్ల ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కిందకు తీసుకువస్తే కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల ధరలను నియంత్రించవచ్చన్నారు. 18 ఏళ్లుపైబడిన వారికి టీకాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసన్ కింద డ్రగ్ అండ్ కాస్మటిక్స్ యాక్ట్ సైతం ఉందని, ప్రభుత్వం వ్యాక్సిన్లను డ్రగ్ ప్రైస్ కంట్రోల్ కిందకు తీసుకువస్తే, వాటి ధరలను నిర్ణయించవచ్చని పేర్కొన్నారు. ‘ప్రభుత్వం ఆర్టికల్ 370 కోసం ఆర్డినెన్స్ తీసుకురాగలదని.. వ్యాక్సిన్ల కోసం కాదు’ అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు వానలు
దేశంలో 16.24 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్యశాఖ
టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం
12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అనుమతి తెలిపిన కెనడా
06-05-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

