Home
Sports
Shooter Mona Singh Won Gold Medal In Womens 10m Air Rifle Avani Lekhara Gets Silver At Asian Para Games 2026
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Asian Para Games: పారా షూటర్లు చరిత్ర సృష్టించారు. ఏషియన్ గేమ్స్ మహిళల 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో మెడల్స్ సాధించారు. మోనా సింగ్‌కు స్వర్ణం రాగా, అవని లేఖరాకు రజతం లభించింది.
నగోయా: జపాన్‌లో జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్(Asian Para Games)లో ఇండియా చరిత్ర సృష్టించింది. పారా షూటర్లు మోనా సింగ్, అవని లేఖరా .. స్వర్ణ, రజత పతకాలు గెలిచారు. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో అరుదైన ఘనత సాధించారు. ఓ ఈవెంట్లో టాప్ రెండు మెడల్స్‌ను ఇండియన్ అథ్లెట్లు గెలవడం ఇదే మొదటిసారి. మోనా అగర్వాల్‌కు గోల్డ్ మెడల్ దక్కగా, ఇక అవని లేఖరాకు సిల్వర్ మెడల్ దక్కింది. ఇద్దరి మధ్య రసవత్తర పోరు సాగింది. మోనా 250 పాయింట్లు సాధించగా, అవని 249.6 స్కోరుతో గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఇవాళ ఆర్చరీ ఈవెంట్లో శీతల్ దేవి .. పారా ఆర్చరీలో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక జూడో ఈవెంట్లో మహిళల 52 కేజీల కేటగిరీలో కోకిలకు మెడల్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

