రాష్ట్రంలో ఇంధనం, ఎల్పీజీ కొరత లేదు.. క్లారిటీ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులో ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా ఎకడా కొరత లేదని చమురు మారెటింగ్ కంపెనీలు(ఓఎంసీలు) స్పష్టం చేశాయి.
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులో ఉన్నదని, రాష్ట్రవ్యాప్తంగా ఎకడా కొరత లేదని చమురు మారెటింగ్ కంపెనీలు(ఓఎంసీలు) స్పష్టం చేశాయి. సరఫరాను ప్రభుత్వరంగ ఓఎంసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, రవాణా, సరఫరా సేవలను మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఓఎంసీల రాష్ట్ర కో-ఆర్డినేటర్ వెల్లడించారు.
ఈ నెల మొదటి 15 రోజుల్లోనే పెట్రోల్ సరఫరాలో 14.2 శాతం, డీజిల్ సరఫరాలో 15.7 శాతం వృద్ధి నమోదయినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల ఆదివారం వరకు మొత్తం 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేశామని, ఈ సీజన్‌కు ఇది సాధారణం అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై అసత్యవార్తలు, వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

