తడిసిన ధాన్యాన్ని కొనాల్సిందే
అకాల వర్షం కారణంగా తడిసిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వనపర్తి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోగా బుధవారం నిరంజన్‌రెడ్డి పరిశీలించారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ఖిల్లాఘణపురం, మే 27 : అకాల వర్షం కారణంగా తడిసిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వనపర్తి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసిపోగా బుధవారం నిరంజన్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల దీనస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ఆశపడి మోసపోయారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చి నెల అవుతున్నా.. నేటికీ తూకంలో, ట్రాన్స్‌పోర్ట్‌లో అలసత్వం కనిపిస్తున్నదని, ఇందుకు ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ధ్వజమెత్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

