Home
Telangana
The Transport Department Has Taken A Serious View Of The Incident In The Madhuranagar Police Station Limits In Hyderabad
మైనర్ డ్రైవింగ్‌పై రవాణాశాఖ సీరియస్
హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ కారు నడిపి.. ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఘటనను రవాణాశాఖ సీరియస్‌గా తీసుకుంది.
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ కారు నడిపి.. ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఘటనను రవాణాశాఖ సీరియస్‌గా తీసుకుంది. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు, నిందితుడి వయసు తదితర వివరాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
అధికారుల నుంచి నివేదిక వచ్చిన వెంటనే కారు రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతోపాటు.. చట్టాలకు అనుగుణంగా మైనర్, అతనికి వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకునే అంశాలను రవాణాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

