కిడ్నీ చికిత్సల్లో యశోద రికార్డు
కిడ్నీ చికిత్సల్లో యశోద దవాఖాన హైటెక్‌సిటీ యూనిట్ అరుదైన రికార్డు నెలకొల్పినట్టు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి తెలిపారు. మంగళవారం శంషాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
- బ్లడ్‌గ్రూప్స్ వేరైనా ఏబీవో ద్వారా 425 మందికి ఆపరేషన్లు
- విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి వెల్లడి
శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 22 : కిడ్నీ చికిత్సల్లో యశోద దవాఖాన హైటెక్‌సిటీ యూనిట్ అరుదైన రికార్డు నెలకొల్పినట్టు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి తెలిపారు. మంగళవారం శంషాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా కిడ్నీ మార్పిడికి బ్లడ్‌గ్రూప్‌లు కలువడం ప్రధానమని, కానీ యశోద బృందం ఆధ్వర్యంలో బ్లడ్‌గ్రూప్స్ వేర్వేరుగా ఉన్న రోగులకు సైతం ఏబీవో ద్వారా విజయవంతంగా కిడ్నీ మార్పిడిలు చేసినట్టు చెప్పారు.
వయస్సుతో సం బంధం లేకుండా ఇప్పటి వరకు 425 మం దికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా, ప్రస్తుతం వారంతా ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. డాక్టర్ మురళీనాథ్ మాట్లాడుతూ.. కిడ్నీ రోగులకు డయాలసిస్ అనేది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, కిడ్నీ మార్పిడితోనే శాశ్వత ఉపశమనం లభిస్తుందని తెలిపారు. నాణ్యమైన వైద్యసేవలతో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

