త్వరలో నంది అవార్డులు ఏపీ ప్రభుత్వం ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నంది అవార్డులను ప్రదానం చేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ భరత్భూషణ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నంది అవార్డులను ప్రదానం చేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ భరత్భూషణ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ‘గతంలో ప్రకటించినట్లుగా 2012 నుంచి 2016 వరకు ఎంపిక చేసిన అవార్డులకు బహుమతి ప్రదానం ఉంటుంది. 2017 నుంచి 2024 వరకు ఒక్కో సంవత్సరానికి 4 అవార్డుల లెక్కన అందజేయడం జరుగుతుంది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ ద్వితీయ చిత్రం సహా రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇస్తాం. అన్ని కేటగిరిల్లో అవార్డులు ఇవ్వడం ఆచరణ సాధ్యం కాదు. 2025 నుంచి అన్ని విభాగాల్లోనూ అవార్డులను అందజేస్తాం. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎన్టీఆర్ అవార్డులు, రివార్డులను కూడా డిసెంబర్ 25నాటికి అందజేస్తాం’ అన్నారు. తెలుగు సినిమా ఎక్కడున్నా ఒక్కటే అని, తెలంగాణలో గద్దర్ అవార్డులు తీసుకున్న చిత్రాలు కూడా ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చని భరత్ భూషణ్ పేర్కొన్నారు. 2025 సంవత్సరానికి సంబంధించి మంగళవారం నోటిఫికేషన్ ఇస్తున్నామని, అక్టోబర్ 12లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

