పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంపు
వాహనాల పొల్యూషన్ టె స్టింగ్ ఫీజు పెంచాలని రవాణాశాఖ నిర్ణయించింది. బైక్కు రూ.50, పెట్రోల్ త్రీవీలర్స్కు రూ.60, పెట్రోల్ కార్లకు రూ.75, డీజిల్ కార్లకు రూ.100, ఇత ర క్యాటగిరీ వాహనాలన్నింటికీ 100 చొప్పున ఫీజులు నిర్ణయిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తె లంగాణ): వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ ఫీజు పెంచాలని రవాణాశాఖ నిర్ణయించింది.
బైక్కు రూ.50, పెట్రోల్ త్రీవీలర్స్కు రూ.60, పెట్రోల్ కార్లకు రూ.75, డీజిల్ కార్లకు రూ.100, ఇత ర క్యాటగిరీ వాహనాలన్నింటికీ 100 చొప్పున ఫీజులు నిర్ణయిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఏ డేండ్ల క్రితం ఉన్న చార్జీలే వసూలు చే స్తున్నారని, వివిధ వ్యయాలు పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

