హైదరాబాద్ : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
మొదటి రోజు (శుక్రవారం) రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 15 వేల మందితో జాతీయ జెండాలు చేబూని ర్యాలీలు నిర్వహించి తెలంగాణ సమైక్యతను ఎలుగెత్తి చాటారు. ఈ ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో..

ములుగు జిల్లాలో..

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో..

నిర్మల్ జిల్లాలో..

మంచిర్యాల జిల్లాలో..

నాగర్ కర్నూల్ జిల్లాలో..

మెదక్ జిల్లాలో..

ఆదిలాబాద్ జిల్లాలో..

వనపర్తి జిల్లాలో..

ఖమ్మం జిల్లాలో..

జనగామ జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో..

సూర్యాపేట జిల్లాలో..


జోగులాంబ గద్వాల జిల్లాలో..

నిజామాబాద్ జిల్లాలో..

యాదాద్రి భువనగిరి జిల్లాలో..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..

పెద్దపల్లి జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో..

మహబూబ్‌నగర్‌లో..



జగిత్యాలలో..

మహబూబాబాద్‌లో..

కరీంనగర్లో..



వరంగల్‌లో..

సికింద్రాబాద్‌లో..
