హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య అధికారాల విషయంలో తలెత్తిన వివాదంలో సుప్రీంఇచ్చిన తీర్పు కేవలం ఢిల్లీకే పరిమితం కాదని.. అన్ని రాష్ర్టాలకు వర్తిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. సుప్రీం తీర్పు బీజేపీకి చెంపపెట్టని దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి తెలిపారు.