Home
Telangana
The Stupa Which Had Taken On A Green Hue On The Occasion Of The Medaram Maha Jatara Is Now Turning Red Once Again
Medaram | మేడారంలో మళ్లీ ఎర్రబారిన స్తూపం.. రంగుల మార్పుపై జోరుగా చర్చ
Medaram |మేడారం మహాజాతర సందర్భంగా ఆకుపచ్చ రంగేసుకున్న స్తూపం ఇప్పుడు మళ్లీ ఎర్రబారుతున్నది. ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం తాడ్వాయి మండలం ఊరట్టం క్రాస్ (కన్నెపల్లి ఆర్చ్‌కు ఎదురుగా)లో ఉన్న స్తూపం మహాజాతర సందర్భంగా ఆకుపచ్చరంగు పులుముకున్నది.
Medaram | తాడ్వాయి, మార్చి 24: మేడారం మహాజాతర సందర్భంగా ఆకుపచ్చ రంగేసుకున్న స్తూపం ఇప్పుడు మళ్లీ ఎర్రబారుతున్నది. ఆదివాసీ బిడ్డ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా ములుగు నియోజకవర్గం తాడ్వాయి మండలం ఊరట్టం క్రాస్ (కన్నెపల్లి ఆర్చ్‌కు ఎదురుగా)లో ఉన్న స్తూపం మహాజాతర సందర్భంగా ఆకుపచ్చరంగు పులుముకున్నది. ఇప్పుడు మళ్లీ ఎరుపు రంగులోకి రూపాంతరం చెందడంలోని ఆంతర్యం ఏమై ఉంటుందా? అన్న చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతున్నది.
మేడారం మహాజాతర సందర్భంగా జనవరి 14న ‘నెత్తుటి స్మరణకు పచ్చని పూతలు’ శీర్షికన నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

