Home
Telangana
The Rains That Have Been Falling Since Friday Night In The Joint Nizamabad District Are Troubling The Farmers
రైతును వెంటాడిన అకాల వర్షాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలు రైతాంగా న్ని ఆగం చేస్తున్నాయి.
నిజామాబాద్ నమస్తేతెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 13: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వానలు రైతాంగా న్ని ఆగం చేస్తున్నాయి. కోటగిరి, వర్ని, చందూరు, రుద్రూరు, రెంజల్, బోధన్, ఆర్మూర్, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, కమ్మర్పల్లి తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.
మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఇటీవల కురిసిన వడగండ్లతో కుదేలైన తరుణంలో వరుణుడు మరోసారి ప్రతాపం చూపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం రాశులు తడిసిపోయాయి. కోతకొచ్చిన పైర్లు నేలవాలాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- farmers
- Hail Rains
- Nizamabad
- Rains
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

