గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచాలి
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విధించిన గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
- నిరుద్యోగుల డిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి విధించిన గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వరకు గల సడలింపును తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మూల శ్రీధర్రెడ్డి, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ప్రధాన కార్యదర్శి మూల హరీశ్, జీఏడీ కార్యదర్శి మహేశ్దత్ ఎక్కాను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లో గ్రేడ్ -2 అనలిస్టు పోస్టుల భర్తీలో 34 ఏండ్ల వయోపరిమితిగా నిర్ణయించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

