Home
Telangana
The Lower Maneru Reservoir On The Outskirts Of Karimnagar Used To Be Full In Any Season During The Brs Regime
దిగువ మానేరు దిగులు
కరీంనగర్ శివారులోని దిగువ మానేరు జలాశయం బీఆర్ఎస్ పాలనలో ఏ సీజన్లో చూసినా నిండా నీటితో కళకళలాడుతూ ఉండేది.
2023 నాడు

2024 నేడు

స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ : కరీంనగర్ శివారులోని దిగువ మానేరు జలాశయం బీఆర్ఎస్ పాలనలో ఏ సీజన్లో చూసినా నిండా నీటితో కళకళలాడుతూ ఉండేది. ఎస్సారెస్పీ దిగువ ఆయకట్టుకు అనుసంధానంగా ఉన్న ఈ జలాశయం 24 టీఎంసీల సామర్థ్యం కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎండాకాలంలోనూ 10 టీఎంసీలకు తగ్గకుండా ఉండేది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జలాశయంలో 5 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం నీళ్లు లేక అడుగంటి ఖాళీగా కనిపిస్తోంది. మరో రెండు నెలలు ఎండలు ముదిరితే కరీంనగర్ ప్రజలకు తాగునీటికీ ఇబ్బందులు తప్పవన్న అనుమానాలు వస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

