Home
Telangana
The High Court Has Made It Clear That Only Officers And Their Wives And Children Have The Right To Get Government Quarters
అధికారులకే ప్రభుత్వ క్వార్టర్లు
ప్రభుత్వ క్వార్టర్లను పొందే హక్కు అధికారులకే తప్ప వారి భార్యలకు, పిల్లలకు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది.
- భార్య, పిల్లలకు కేటాయించరు
- ఆర్మీ అధికారి భార్యకు హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ క్వార్టర్లను పొందే హక్కు అధికారులకే తప్ప వారి భార్యలకు, పిల్లలకు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. విభేదాల వల్ల భర్తకు దూరంగా ఉంటున్న తనకు క్వార్టర్ కేటాయింపును కొనసాగించాలన్న ఆర్మీ అధికారి సమీర్‌శర్మ భార్య ఈషా శర్మ విన్నపాన్ని తోసిపుచ్చింది.
ఈ నెల 31లోగా క్వార్టర్ ఖాళీ చేయాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. జనవరి 15లోగా క్వార్టర్ ఖాళీ చేస్తామంటూ పిటిషనర్ రాతపూర్వక హామీ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. లేనిపక్షంలో ఆ క్వార్టర్ నుంచి ఆమెను ఖాళీ చేయించేలా ఆర్మీ అధికారులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

